ఉమ్మడి కడప జిల్లా, అమరావతి సెక్రటేరియట్‌లో జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాలు మరియు వియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రివర్యులు మరియు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఆయన క్యాబిన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా, సుంకర శ్రీనివాస్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కి శాలువా కప్పి సన్మానించారు. భేటీ సమయంలో, ఉమ్మడి కడప జిల్లా ప్రభుత్వ అభివృధి అంశాలు మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ క్యాడర్ కు సంబంధించిన వివిధ అంశాలు మరియు పార్టీ అభివృధి ప్రణాళికలపై పరస్పరం కీలక చర్చలు జరిపారు.
Share this content:
Post Comment