జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి, జనసేన పార్టీ ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ని జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ హరిప్రసాద్ తో కడపలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, పార్టీ కార్యకర్తల అభివృద్ధి మరియు జిల్లాలో జడ్పీటీసీ సీటు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అందేలా, మరియు రాబోవు కడప నగర కార్పొరేషన్ ఎన్నికలు గురించి తదితర అంశాలపై సుదీర్ఘంగా పరస్పరం చర్చించారు.
Share this content:
Post Comment