మలగా రమేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సురేష్

ప్రకాశం జిల్లా, ఒంగోలు నగరంలో మొట్ట మొదటి సారిగా జనసేన పార్టీ తరఫున 38వ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచి, ప్రకాశం జిల్లాలో జనసేనకు విజయాన్ని అందించిన ఏకైక వ్యక్తి మలగా రమేష్. జన సైనికులకు ఒక దారిని, ధైర్యాన్ని నింపిన నాయకుడు. ప్రకాశం జిల్లా ప్రజానీకాన్ని మరియు అధికార పార్టీ బడా నాయకులు సైతం తన వైపు చూసేలా చేసుకున్న ఏకైక వ్యక్తి మలగా రమేష్ కి వారి జన్మ దిన సందర్భంగా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలను మీ జీవిత కాలంలో మరెన్నో జరుపు కోవాలని మనసారా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ సురేష్ తెలిపారు.