అమ్మిశెట్టి వాసుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్.వి.బాబు

పెడన నియోజకవర్గ ప్రజల తరఫున, జనసేన పార్టీ నాయకులు తరఫున, జనసైనికులు మరియు వీర మహిళలు తరఫున జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసుకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్.వి.బాబు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ కళ్యాణ్ ని వెంట ఉంటూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తూ, కార్యకర్తలు అన్నా అంటే నేనున్నా అనే మంచి నాయకులు అమ్మిశెట్టి వాసు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తే మంచి మనసున్న వ్యక్తి వాసు. ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తునానని తెలిపారు.