స్వాతి రెడ్డి నేటి యువతకు ఆదర్శప్రాయం: శివకృష్ణ నాయుడు
గీతం యూనవర్సిటీలో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని రైల్లో ప్రయాణిస్తున్న గర్భిణి స్త్రీకి ప్రసవం చేయడం హర్షించదగ్గ విషయం. నేటి యువత విద్యార్థిని స్వాతి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో నిమగ్నం అయ్యి ఉండాలి, అప్పుడే నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుంది. ఈ సందర్భంగా విద్యార్థిని స్వాతి రెడ్డికి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు బొగ్గారపు శివకృష్ణ నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/dr1-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/siva-1024x576.jpg)