బిక్కవోలులో జనసేన వారహి కోసం ప్రత్యేక పూజలు

  • బిక్కవోలు లో వెలసిన స్వయంభు శ్రీ సిద్ధి వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలు

జగిత్యాల జిల్లా, కొండగట్టు అంజన్న సన్నిధిలో జనసేన వారాహి వాహన పూజ సందర్భంగా వారాహి బస్సుయాత్ర విజయవంతమై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకుంటూ బిక్కవోలులో వెలసిన స్వయంభు శ్రీ సిద్ధి వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీరమహిళలు అందరితో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించబడినది.