ఘనంగా టి. వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలు

మదనపల్లి రామిరెడ్డిగారిపల్లిలో బీజేపీ మదనపల్లి రూరల్ అధ్యక్షులు టి. వెంకట రమణా రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో జనసేన పార్టీ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, దొరిగుండ్ల డాకరాజు, ఉడుత వాణి, బీజేపీ నాయకులు కిరణ్, టీడీపీ నాయకులు పసుపులేటి వరప్రసాద్ తదితర కూటమి నేతలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Share this content:

Post Comment