నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో కాటాకోటేశ్వరం స్మశాన వాటికలో బల్లలు

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం, కాటాకోటేశ్వరం గ్రామంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ స్మశాన వాటికలో ప్రజల సౌకార్యార్ధం కూర్చోవడానికి వీలుగా జనసేన పార్టీ తరఫున బల్లలు వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.