భవానీ రవి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన తాడిపత్రి చిరంజీవి యువత

జనసేన పార్టీ కార్యక్రమాల కమిటీ అధ్యక్షుడు మరియు అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవానీ రవి కుమార్ పుట్టిన రోజు సందర్భంగా తాడిపత్రి రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్, ఉపాధ్యక్షుడు, కుందుర్తి నరసింహా చారి మరియు జనసేన కార్యక్రమాల కమిటీ సభ్యులు గోపాల్ కృష్ణ మరియు అల్తాఫ్, షేక్ సాథక్ వలి మరియు తదితరులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.