బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులు అర్పించిన తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి ఉపప్రధాని, సమసమాజ స్థాపనకై క్రృషి చేసిన క్రృషీవలుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.