కొమ్ముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ నియోజకవర్గం, గౌరవెల్లి గ్రామంలో వార్డు సభ్యులైన కొమ్ముల శ్రీనివాస్ మాత్రృమూర్తి అనారోగ్యం బారినపడి మృతిచెందడంతో వారి స్వగృహంలో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్ మరియు నాయకులు మల్లెల సంతోష్, మోరె శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతిరాలి చిత్రపటానికి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.