‘తలైవి’ టీజర్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయన్ తెరకెక్కిస్తున్న చిత్రం `తలైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జయలలిత నట జీవితం, రాజకీయ జీవితాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. జయలలిత జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు కంగన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ సినిమాలో కంగనతోపాటు అరవింద్ స్వామి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
To Jaya Amma, on her birthanniversary
— Kangana Ranaut (@KanganaTeam) February 24, 2021
Witness the story of the legend, #Thalaivi, in cinemas on 23rd April, 2021. @thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media #SprintFilms @ThalaiviTheFilm pic.twitter.com/JOn812GajH