మల్లుల పాండు రంగకు అండగా తణుకు జనసేన

తణుకు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు నిస్వార్ధ జనసైనికుడైన దెందులూరు నియోజకవర్గం గుడివక మల్లుల పాండు రంగను అరెస్టు చేసి తనుకు పోలీస్ స్టేషన్ కు తీసుకురావడంతో అక్కడకు జనసైనికులు జనసెన పార్టీ లీగల్ సెల్ నాయకులు వెళ్ళి విడిపించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనుకుల రమేష్, కానురి మాధవ రాయుడు, సుందర వెంకట్రావు, జవ్వాది ప్రసాద్, లీగల్ సెల్ నాయకులు, కొయ్యల విజయ్, కసాని వెంకన్న బాబు తదితరులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళి మల్లుల పాండు రంగను విడిపించడం జరిగింది.