రాజోలు నియోజకవర్గంలో గంటిహరీష్ మాధుర్ పర్యటన

కోనసీమ జిల్లా, అమలాపురం: టిడిపి-జనసేన-బీ జే పీ కూటమి అమలాపురం, పార్లమెంట్ అభ్యర్థి (తెలుగుదేశం) గంటిహరీష్ మాధుర్ 30 శనివారం రాజోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పర్యటన చేయనున్నారు. పర్యటన వివరాలు ఉదయం 8గంటలకు అంతర్వేది గుడి (శివాలయం నుండి పల్లి పాలెం), ఉదయం 8-30పల్లిపాలెం (మెరక నుండి చెరువు దేవస్థానం) 9-ఊగంటలకు దేవస్థానం, 9-30 అంతర్వేది కరప, 10గంటలకు కేశవదాసుపాలెం 10-30 శృంగవరప్పాడు,
11గంటలకు మోరి (వయా మోరి హై స్కూల్), 11-30మోరిపొడు వయా పంచాయితీ రంపాలమ్మ గుడి, కంతేటి వారిపొడు. 12గంటలకు వి వి మెరక (కంతేటి వారిపొడు, బత్తుల వారి మెరక, వివర్స్ కాలనీ, పల్లలమ్మ గుడి, వినాయకుడి గుడి, నక్కలా పఱ రోడ్ అంతర్వేది పాలెం) 12-30 అంతర్వేది పాలెం (అల్లూరి సీత రామరాజు విగ్రహం బీరవారి గ్రూప్, అడ్డలపాలెం రోడ్, గుడిమూల పంచాయతీ) 2-00గంటలకు గొంది (ఏటీగట్టు వయ గుడిమూల సినిమాహల్ సెంటర్) 2-30రామేశ్వరం రింగ్ రోడ్, 3-00సఖినేటిపల్లి  ( మార్కేట్ వయా లూథర్ హై స్కూల్ వయా శాంతిరేవు పుంత), 3-30 సఖినేటిపల్లి లంక రేవు ..(తిరుగు ప్రయాణం) 4-00సఖినేటిపల్లి (గీత మందిరం  వయ బాడిరేవు వయ కొత్త లంక..) 4-30అప్పనరాముని లంక, 5-30.టెకిశెట్టి పాలెంలో ప్రచారం చేపట్టడం జరుగుతుంది. పర్యటనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొననున్నారు.