టీం పొలిటికల్ సేన పోస్టర్ ఆవిష్కరణ

టీం పొలిటికల్ సేన రెండవ సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా టీమ్ పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో జనసేన నాయకుల చేతులమీదుగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శివ శంకర్, సత్య బొలిశెట్టి, డాక్టర్ సెల్ చైర్మన్ బొడేపల్లి రఘు, పీల రామకృష్ణ, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీమతి కిరణ్ ప్రసాద్, చేనేత వికాస వైస్ చైర్మన్ ప్రియాంక, దక్షినణ నియోజకవర్గ నాయకులు గోపి కృష్ణ, టీమ్ పొలిటికల్ సేన మెంబెర్స్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.