తోట సుధీర్‌ను కలిసిన తెలంగాణ ఉద్యోగ సంఘ ప్రతినిధులు

విజయవాడలోని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్ తోట సుధీర్‌ను పలుసమస్యలపై తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు మరియు ఉద్యోగస్తులు శుక్రవారం కలిసి చర్చించారు.

Share this content:

Post Comment