తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్మకి జనసేన సన్మానం

పిఠాపురం, కొణెదల పవన్ కళ్యాణ్ ని 1 లక్ష ఓట్లు మెజారటీతో జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్, జనసేన నాయకులు, బి.జె.పి నాయకులు టీడిపి మాజీ ఎమ్.ఎల్.ఏ వర్మ కలసి మేము గెలిపించి పవన్ కళ్యాణ్ కి పట్టంకడతామని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్మకి జనసేన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమఒలో జనసేన గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, జనసేన నాయకులు పి.ఎస్.ఎన్ మూర్తి మరియు కార్యకర్తలు నాయకులు టైల్స్ బాబీ, కర్రి కాశీ, పెంకే జగదీష్, నామ శ్రీకాంత్, అడబాల వీర్రాజు, ముప్పన రత్నం, రాము, ప్రసాద్, శివ, ఎల్లపు నాగేశ్వరావు, జనసేన నాయలుకు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.