ఆమదాలవలసలో 19వ రోజు జనంతో జనసేన

  • 19వ రోజు కాకంఢ్యం గ్రామంలో మామిడి కృష్ణమూర్తి(మాజీ సర్పంచ్)తో జనంతో జనసేన

ఆమదాలవలస నియోజకవర్గం, కాకంఢ్యం గ్రామంలో 19వ రోజు జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరావు, సిక్కోలు విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం మరియు ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు అధినేత చేసిన ఆర్థిక సహాయలు మరియు సేవాకార్యక్రమాలు ప్రజలకు కరపత్రాల రూపంలో ఇస్తూ చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మామిడి. కృష్ణ మూర్తి(మాజీ సర్పంచ్), సైరిగాపు సంతోష్ నాయుడు, మోహన్ చొక్కర, ప్రదీప్ మరియు గ్రామ ప్రజలు పాల్గున్నారు.