వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

దర్శి, జనసేన పార్టీ అధినేత్ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12, 13, 14 తేదీలలో నిర్వహిస్తున్న జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 13వ తేది రెండవరోజు జనసేన పార్టీ ప్రకాశం జిల్ల లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో జగనన్న ఇల్లు – పేదలందరికి కన్నీళ్లు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు, షేక్ ఇర్షాద్, షేక్ బాషా, వరికూటి అనిల్, లక్ష్మీ, నీలిశెట్టి ప్రభు, నాగిశెట్టి అజయ్, పెండ్లి బద్రి, యర్రంశెట్టి చిరంజీవి, పాశం వెంకటేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగినది.