సబ్ ఇన్స్పెక్టర్ గోవింద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన టీమ్

పాలకొండ: మన్యం జిల్లా వీరఘట్టం పోలిస్ స్టేషన్ కి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ ఇన్స్పెక్టర్ మురపాక గోవింద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం సాలువాతో సత్కరించిన వీరఘట్టం మండలం జనసేన టీమ్. ఈ కార్యక్రమంలో జనసేన జానీ, సరిపల్లి అచ్చుత్ రావు, కర్నెన సాయిపవన్, పండు, చరణ్, రఘుమండల గణేష్, కర్రి శివ, ప్రమోద్ పాల్గొన్నారు.