ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి, జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ శుక్రవారం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రమాదవశాత్తు గాయాలై చికిత్స పొందుతున్న సాన బోయిన సత్యనారాయణ ను పరామర్శించారు. వారి వెంట సానబోయిన మల్లికార్జున రావు, దూడల స్వామి బండారు వెంకన్న బాబు, మల్లిపూడి రాజా తదితరులు ఉన్నారు.