విజయవాడ నగరానికి తలమాణికం అయిన పశ్చిమ నియోజకవర్గంలోని సొరంగ మార్గంలో గత 4 సంవత్సరాల నుండి పైనుంచి ఊట దిగి వరదలాగా వాహన దారులపై పడుతూ ఉండడం, అలాగే రోడ్ మీద పడిన నీళ్లు నాచు కట్టి అనేకమంది వాహనాలు స్కిడ్ అయి పలు ప్రమాదాలు జరిగినప్పటికి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యాలయం ఇంచార్జ్ పత్తిపాటి శ్రీధర్ దృష్టికి సమస్య తీసుకువెళ్లడంతో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించినందున 48 డివిజన్ ఇంచార్జ్ జనసేన పార్టీ కనకదుర్గ ధర్మిక మండలి సభ్యులు నారంశెట్టి కూర్మారావ్ స్థానిక ప్రజలు తరుపున ధన్యవాదలు తెలియజేసారు.
Share this content:
Post Comment