జనసేనకి సపోర్ట్ చేస్తున్నాడనే మహసేన రాజేష్ ని అధికార పార్టీ అరెస్ట్

మహసేన రాజేష్ పై పోలీస్ లు కేవలం జనసేన కి సపోర్ట్ చేస్తున్నారని వారిపై కేసులు పెట్టి వారిని రోజంతా స్టేషన్ లో వుంచి ఇబ్బంది పెట్టదమే కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీస్ అధికారులు కులం పేరుతో దుర్బాషలడరు అధికార అహంకారంతో అధికారులు ఇలా చెయ్యడం సరికాదు అగ్రకులాల వారికైనా దళితులకయినా రక్తం ఒకటేనని పోలీస్ అధికారులు తెలుసుకోవాలి. మనం జనంలో ఉన్నాం అడివిలో కాదని ఇకనైనా పోలీసులు ఎదుట వారిమీద కేసులు పెట్టేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని కోరుకుంటున్నామని ఏపి బిసి చైతన్య సమితి రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు మరియు చందు తాతపూడి అన్నారు.