వైస్సార్సీపీ పార్టీ కి ఝలక్ ఇచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయిన సీనియర్ నాయకులు

రాజానగరం: పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి వారి ఆశయసాధనలో నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పార్టీనీ బలోపేతం చేస్తున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బత్తుల బలరామకృష్ణ సమక్షంలో సీతానగరం మండలం రాజంపేటకి చెందిన గారపాటి శ్రీనివాసరావు మరియు ఏనుగంటివారిపేట గ్రామానికి చెందిన సత్యం రామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కొండాటి సత్యనారాయణ, మద్దాల ఏసుపాదం, మట్ట వెంకటేశ్వరావు, నగారపు సత్తిబాబు, వీరమహిళ వొనుము వెంకటలక్ష్మి, ప్రశాంత్ చౌదరి, రుద్రం నాగు, దాసరి రమేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, యర్రా మణికంఠ, మామిడాల సుబ్రహ్మణ్యం, జవ్వాది నరేంద్రబాబు, మయిండి బాలు, తన్నీరు సురేష్, గారపాటి శ్రీను, తన్నీరు రాజేంద్ర, బంగారం, రాజకొండ గణపతి, అడ్డగార్ల సుబ్బారావు, నాగారపు సత్తిబాబు, సత్యం కృష్ణ మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.