రణస్థలంలో రణభేరిని మోగించబోయే యువశక్తికి కదిలి వెళ్లిన సత్తెనపల్లి జనసైనికులు

సత్తెనపల్లి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో 12వ తేదీ, గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగనున్న యువశక్తి కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాలుగు మండలాల నుండి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, జనశ్రేణులు కోలాహలంగా సత్తెనపల్లి నియోజకవర్గం నుండి రణస్థలం సభకి బయలుదేరి వెళ్ళడం జరిగినదని జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.