Vijayanagaram: ప్రజాసేవలో తెర్లాం జనసైనికులు

విజయనగరం జిల్లా, తెర్లాం మండలం సతివాడ గ్రామం జనసైనికులు గ్రామంలో ఆనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందుస్తు చర్యలుగా డ్రైనేజిలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం మరియు బస్ సెల్టర్ దగ్గర జనసేన పేరుతో సిమెంట్ బెంచీలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.