జనసేనాని జన్మదిన సందర్భంగా అన్నదానం చేసిన తేటగుంట జనసేన

తుని, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తుని నియోజకవర్గం తేటగుంట జనసైనికుల ఆధ్వర్యంలో తేటగుంట శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో అయన పేరు మీద పూజలు చేయించి అనంతరం సుమారు 200 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వహించిన తేటగుంట జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.