దివ్య స్వర్ణిమ రథయాత్రలో పాల్గొన్న తిక్కిరెడ్డి శ్రీనివాస్

అల్లవరం మండలం, యెంట్రుకోన గ్రామంలో గురువారం పరమాత్ముని దివ్య అవతరణ మరియు ఆయన కర్తవ్యాలను అందరికీ తెలియజేయాలనే శుభసంకల్పంతో దివ్య స్వర్ణిమ రథము ప్రథమంగా యెంట్రుకోన గ్రామం విచ్చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాస్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు వర్రే సూరిబాబు, వంగ దొరయ్య నాయుడు, బ్రహ్మకుమారిస్, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ ఆడపడుచులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment