కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తొండంగి జనసేన

కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గం, జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటి సభ్యులు కందుల దుర్గేష్ పుట్టినరోజు వేడుక పురస్కరించుకుని కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండల అధ్యక్షులు బెండపూడి నాయుడు రాజమహేంద్రవరం నందు ఆయన స్వగృహం నందు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటుగా తొండింగి మండల ఉపాధ్యక్షులు కండవల్లి గణేష్, మండల ప్రధాన కార్యదర్శి వీరబాబు, మండల అధికార ప్రతినిధి గరికిన రాజబాబు, సంయుక్త కార్యదర్శులు నగేష్, రాజు, రాజేష్, శ్రీరామ్ తుని నియోజకవర్గం ఐటి కో ఆర్డినేటర్ బుసాల మణిబాబు, తొండంగి గ్రామ అధ్యక్షులు ఎలుగుబంటి నాగు, చిన్నయ్యపాలెం గ్రామ అధ్యక్షులు విసం ఆనందరావు, రవికంపాడు గ్రామ అధ్యక్షులు కోటి, రవికంపాడు గౌరవ అధ్యక్షులు చక్రరావు, చిన్నపాలెం గౌరవ అధ్యక్షులు సూరిబాబు, తొండంగి గ్రామ యూత్ ప్రెసిడెంట్ బద్ది శివ, ఎల్లయ్యపేట యూత్ ప్రెసిడెంట్ గోవిందు, చిన్నాయపాలెం యూత్ ప్రెసిడెంట్ రవి, శృంగవృక్షం గ్రామ సీనియర్ జనసైనికులు చక్రవర్తి, చిన్నయ్యపాలెం గ్రామ సీనియర్ జనసైనికులు వాసు, బ్రమేష్, పైడికొండ వెంకటేష్, గణేష్, తుమ్మల నందు, లక్కల ప్రసాద్, పడాల ప్రసాద్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.