కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పంచాయతీరాజ్ శాఖ కు మరియు అన్నదాత సుఖీభవ, పేదలకు ఆరోగ్య భీమా, తల్లికి వందనం, దీపం పథకం ఇతర పథకాలకు నిధులు కేటాయించడం అదే విధంగా రైతాంగానికి ఉపయోగపడేలా వ్యవసాయ రంగానికి నిధులను కేటాయించడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడులకు జనసేన తోట ఓబులేసు మరియు యువ నాయకులు తోట రామమోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this content:
Post Comment