ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం కారణంగా గాయాలపాలైన చిరంజీవి మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజ మరియు అభిషేకం కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు. అలాగే ప్రమాదం జరిగినటువంటి స్కూల్లో గాయపడిన పిల్లలందరూ కూడా త్వరగా కోలుకోవాలని తోట ఓబులేసు కోరుకున్నానని తెలిపారు.
Share this content:
Post Comment