ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొన్న తోట సుధీర్

కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం కోసం ఆదిత్య విద్యాసంస్థలో గ్రాడ్యుయేట్ ఓటర్లతో ఏర్పాటు చేసిన మీటింగ్ లో కాకినాడ సీటీ జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తో కలిసి ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ శేషారెడ్డి, జిల్లా కమిటీ ప్రతినిధులు, దిశ కమిటీ సభ్యులు, కాకినాడ కమిటీ సీటీ ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, వీరమహిళలు, మత్సకార వాడ బలిజ కమిటీ ప్రతినిధులు, జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు కూటమి ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దత్తుగా తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యతగా బ్యాలెట్ పేపర్ నందు మొదటివరుసలో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించమని గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్ధించి కూటమి అభ్యర్థి విజయం కోసం ప్రచారంలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment