ఘనంగా టిడ్కో చైర్మన్‌ వేములపాటి అజయ్ జన్మదిన వేడుకలు

భోగాపురం, భోగాపురం సన్ రే విలేజ్ రిసార్ట్ లో ఆంధ్రప్రదేశ్‌ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీ టిడ్కో) చైర్మన్‌ వేములపాటి అజయ్ కుమార్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాలవలస యశస్వి, గురాన అయ్యలుతో పాటు పలువురు జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment