నాదెండ్ల కు శుభాకాంక్షలు తెలిపిన తిరుపతి అనూష

విజయవాడ: జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష తెనాలి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ ను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.