ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి-జనసేన-బిజెపి పార్టీలు బలపరిచిన అభ్యర్థి అలాపాటి రాజేంద్రప్రసాద్ గారికి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ పై వేయాలని గ్రాడ్యుయేట్ ఓటు ఉన్న ఓటర్స్ దగ్గరికి వెళ్లి అభ్యర్థించిన జనసేన పార్టీ నాయకులు తిరుపతి అనూష సురేష్. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, మల్లికార్జున్, దాసరి బుజ్జి, దివాకర్, స్రవంతి, విజయ శ్రీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment