జనసేన క్యాలెండరును ఆవిష్కరించిన తిరుపతి వీరమహిళలు

చిత్తూరు, జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆలోచనలు అద్దం పట్టేలా పార్టీ సిద్ధాంతాలు ప్రతిబింబించేలా 2022 క్యాలెండర్ రూపొందించి వాటిని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా ఉంచేలా చేపట్టిన నగరి నాయకుల ఆదేసానుసారం తిరుపతి నియోజకవర్గంలో నూతన సంవత్సరం క్యాలెండరును గడప – గడపకు అందచేసిన రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, వీరమహిళ చరిష్మా మరియు జనసైనికులు.