ఆముదాలవలస జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కు ఘననివాళి
ఆముదాలవలస నియోజకవర్గం: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆముదాలవలసలో యూత్ లీడర్ పాండ్రంకి తారక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ వేడుకలకు జనసేన నాయకులు మరియు ఎంపీటీసీ విక్రమ్ ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విక్రమ్ తో పాటు దళిత నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-2.34.49-PM-1-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-14-at-2.34.49-PM-1024x768.jpeg)