డా.బాబు జగ్జీవన్ రామ్ కు ఘననివాళి

గుడివాడ, అణగారిన వర్గాల అభ్యుదయానికి కృషిచేసిన భారత అమూల్య రత్న భారతదేశ మాజీ ఉపప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా గుడివాడ జనసేన నాయకులు ఆర్కె పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.