తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు సన్మానం

కూకట్ పల్లి: జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రమ్య గ్రౌండ్ ప్రెస్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ వారి ఆధ్వర్యంలో మీడియా మిత్రులకు చిరు సన్మానం చేయడం జరిగినది.