స్నేహిత ఫౌండేషన్ అధ్యక్షురాలు సూర్యశ్రీలక్ష్మికి సత్కారం

కోనసీమ జిల్లా, భరతమాత పూజోత్సవం మరియు భరతముని జయంతి సందర్బంగా సంస్కార భారతి, ఆకోండి సింహాచలం ట్రస్ట్ వారు పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్నేహిత ఫౌండేషన్ సేవలను గుర్తించి సంస్థ అధ్యక్షురాలు నూలు సూర్యశ్రీలక్ష్మి కి అవార్డ్ ఇచ్చి సత్కరించారు.

WhatsApp-Image-2025-02-17-at-2.35.46-PM-1024x705 స్నేహిత ఫౌండేషన్ అధ్యక్షురాలు సూర్యశ్రీలక్ష్మికి సత్కారం

Share this content:

Post Comment