అంబేద్కర్‌కు ఘన నివాళులు

అమలాపురం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్బంగా అమలాపురం 9వ వార్డులో వార్డు జనసేన కౌన్సిలర్ గొల కొటి విజయలక్ష్మి, గొల కొటి వాసు, జనసేన నేతలు అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చిక్కాల సతీష్, కారెం వెంకటరావు, ఆకుల బుజ్జి, గండి స్వామి, మోకా బాలయోగి, ముత్తా బత్తుల శ్రీను, కుంపట్ల రమేష్, వలవల చిన్న, కరీముల్లా బాబా, మహమ్మద్ బాబ్జి, దోనిపాటి కరుణ్, సత్తి శ్రీనివాస్, పొనకల ప్రకాష్, నాగవరపు జాన్సన్, కడిమి చినబాబు తదితరులు పాల్గొన్నారు.