మాధవపురం గ్రామంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

పిఠాపురం మండలం, మాధవపురం గ్రామంలో 134వ జయంతి వేడుకలు దళిత నాయకులు వేమగిరి బాబ్జి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ జ్యోతుల సతీష్ సమక్షంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పిల్ల శివ శంకర్, జవ్వాది ప్రసాద్, మల్లారపు కుమారి, సిద్ధాంతపునూక రత్నం, వేమగిరి అచ్చారావు, వేమగిరి నాగేంద్ర, నరాల నాగేశ్వరరావు, కరుణ శ్రీను, దొడ్డి పద్మరాజు, కరణం వెంకటరమణ, కరణం బాలచంద్ర, కరణం సత్తిపండు, బావిశెట్టి పెద్దకాపు తదితరులు మరియు అధిక సంఖ్యలో దళిత యువకులు పాల్గొన్నారు.