హుస్నాబాద్ జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ కి ఘన నివాళులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్, మండల నాయకులు మల్లెల సంతోష్, పొడి శెట్టి విజయ్, మొలుగూరి అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-06-at-15.50.50-1024x513.jpeg)