బచ్చల శ్రీనుకు నివాళులు

తిరుపతి: తిరుపతి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ బచ్చల కరుణాకర్ తనయుడు బచ్చల శ్రీను దశదిన ఖర్మ కార్యక్రమాల్లో ఆదివారం జనసేన జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేడి హరిప్రసాద్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన బచ్చల శ్రీనుతో తనకున్న స్మృతులను గుర్తు చేసుకున్నారు.