డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు

తాడేపల్లిగూడెం, నియోజకవర్గం పెంటపాడు మండలం, ఉమామహేశ్వరం, ముదునూరు గ్రామంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జనసేన-తెలుగుదేశం-భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వలవల మల్లికార్జునరావు (బాబ్జీ) ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.