దివంగత లోక్ సభ స్పీకర్ జి.ఎం.సి బాలయోగి 23వ వర్ధంతి సందర్భంగా బాలయోగి ఘాట్ లో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ తో పాటు ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకులు కల్వకొలను తాతాజీ, శిరిగినీడి వెంకటేశ్వరరావు, లింగోలు పండు, నల్లా వెంకటేశ్వరరావు, కంకిపాటు గోపి, పరమట చిట్టిబాబు యాళ్ళ బిందాస్.
Share this content:
Post Comment