అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో నివాసముంటున్న ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కరుణాకర్ రాజు అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో గత కొన్ని సంవత్సరాల క్రితం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితుడై పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కార్యకర్తలకు కేడర్ తో పాటుగా బడుగు బలహీన వర్గాల పక్షాన గొంతుకై అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగచేయలంటూ పరామర్శించారు. తదనంతరం ఆ కుటుంబానికి జనసేన ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ తరపున ఎప్పుడూ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి శ్రేణులు పలువురు ప్రముఖులు హాజరై సంతాపం తెలిపారు.అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో నివాసముంటున్న ఉమ్మడి కడప జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కరుణాకర్ రాజు అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న క్రమంలో గత కొన్ని సంవత్సరాల క్రితం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితుడై పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కార్యకర్తలకు కేడర్ తో పాటుగా బడుగు బలహీన వర్గాల పక్షాన గొంతుకై అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగచేయలంటూ పరామర్శించారు. తదనంతరం ఆ కుటుంబానికి జనసేన ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ పార్టీ తరపున ఎప్పుడూ అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కూటమి శ్రేణులు పలువురు ప్రముఖులు హాజరై సంతాపం తెలిపారు.
Share this content:
Post Comment