శ్రీమతి విజయలక్ష్మికి అశ్రు నివాళులు

బుచ్చయ్యపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి శ్రీమతి విజయలక్ష్మి ప్రమాదవశాత్తు గాయపడి బుధవారం విషాదకరంగా మరణించారు. ఈ సందర్భంలో చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు, బీజేపీ నాయకులు ఈర్లె శ్రీరామమూర్తి వారి పార్థీవ దేహానికి అశ్రు నివాళులు అర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

Share this content:

Post Comment