జనసేనాని జన్మదిన వేడుకలకోసం యూఏఈ జనసేన సమావేశం

దుబాయ్, జనసేన అధినేత జన్మదిన వేడుకలను పురస్కరించుకుని యూఏఈ జనసేన ఆధ్వర్యంలో బుధవారం దుబాయ్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అప్పారావు, పెనుమాల జాన్ బాబు, మొగళ్ళ చంద్రశేఖర్, అప్పాజి, రవికుమార్, శ్రీనివాస్, రవి వర్మ, సత్య, పుజారా సత్య, వేణు, నాగూ, నాని తదితర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.