కళ్యాణదుర్గం ప్రజావేదికలో ఉగాది వేడుకలు…!

కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారి ఆధ్వర్యంలో ప్రజావేదికలో “ఉగాది” వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది వేడుకలకు ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు, జనసేన ఇంచార్జ్ సూచనల మేరకు జనసేన పార్టీ తరఫున జనసేన వీరమహిళలు మమత, కల్పన మరియు జనసేన నాయకులు మల్లాపురం అనిల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా “ఉగాది” వేడుకల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment